‘సిని వారం సినిమాలు’

Sat,November 19, 2016 06:25 AM

cini varam movies

హైదరాబాద్: తెలంగాణ సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు భాష, సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న సినివారం నేడు (శనివారం) సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుందని ఈ శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. నగరంలోని రవీంద్ర భారతిలోని మినీ థియేటర్‌లో నిర్వహించే సినివారంలో వల్లకొండ గురుమూర్తి రూపొందించిన ‘కంటే కూతుర్నే కనాలి’ చిత్రంతోపాటు డాక్టర్ ఆనంద్ రూపొందించిన ప్రజాహక్కు చిత్రాలను ప్రదర్శిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సినివారం కార్యక్రమంలో పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి, ప్రేమమ్, బ్రహ్మోత్సవం కథానాయిక అవంతికతోపాటు పలువురు ఫిల్మ్ మేకర్స్, సినీ కళాకారులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

1393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles