శివాజీనగర్‌లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్

Fri,August 23, 2019 08:59 PM

Cardon search operation at Shivaji nagar in Hyderabad

హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్ పరిధి బోరబండ శివాజీనగర్‌లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. బాలానగర్ డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో పోలీసులు సరైన పత్రాలు లేని బైక్‌లను సీజ్ చేయడంతో పాటు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

896
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles