ఎస్‌ఆర్ నగర్‌లో కారు బీభత్సం

Thu,November 1, 2018 01:15 PM

Car accident in SR Nagar

హైదరాబాద్: నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి ఆటో, టిప్పర్‌లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

1588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles