నెక్లెస్‌రోడ్‌లో బైక్ ర్యాలీ

Sun,September 30, 2018 08:26 AM

Bike rally in Necklace road

హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులో రీైక్లెమ్ హ్యాపీనెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ చేపట్టారు. పీపుల్స్ ప్లాజా నుంచి పర్యాటక భవన్ వరకు ర్యాలీ కొనసాగింది. అదేవిధంగా నగరంలోని కూకట్‌పల్లి కైతలాపూర్‌లో సేవ్ ద యంగ్ హార్ట్ సంస్థ ఆధ్వర్యంలో 5కె పరుగును చేపట్టారు. సీపీ సజ్జనార్ ముఖ్య అతిధిగా హాజరై పరుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరుగులో యువతీయువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles