నాలాలో పడిన బిహార్ వాసి..

Sun,September 22, 2019 10:42 PM

హైదరాబాద్: నగరంలోని నిజాంపేట పుష్పక్ గృహ సమూదాయం వద్ద ఉన్న నాలాలో బిహార్ కు చెందిన ఓ కార్మికుడు పడి కొట్టుకుపోయాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు, మున్సిపల్ సిబ్బంది గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ రఘునందన్ రావు గజ ఈతగాళ్లను రప్పించి అతడి గురించి గాలించాలని ఆదేశించారు. మరికాసెపట్లో జాయింట్ కలెక్టర్ కూడా సంఘటనా స్థలానికి చేరుకోనున్నారు.

482
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles