మైనర్లకు మద్యం సరఫరా.. బార్ లైసెన్స్ రద్దు

Wed,April 25, 2018 10:43 PM

Bar license termination due to Alcohol supply to minors

హైదరాబాద్: మైనర్లకు మద్యం సరఫరా చేసిన ఘటనలో బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌ను అధికారులు రద్దు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ కుషాయిగూడలో చోటుచేసుకుంది. మైనర్లకు మద్యం సరఫరా చేసినట్లు నిర్దారణ కావటంతో స్థానికంగా ఉన్న సమ్మక్క-సారక్క బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌ను అబ్కారీ శాఖ అధికారులు రద్దు చేశారు.

1423
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS