జూబ్లీహిల్స్‌లోని ఐదు బార్ అండ్ రెస్టారెంట్లు సీజ్

Fri,January 11, 2019 06:35 PM

bar and restaurants seized in jubilee hills by ghmc officials

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని బార్ అండ్ రెస్టారెంట్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని బార్లపై అధికారులు దాడి చేశారు. ఫైర్ సేఫ్టీ పాటించని ఐదు బార్ అండ్ రెస్టారెంట్లను జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీజ్ చేశారు.

2142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles