చెన్నూర్ నుంచి బాల్క.. ఆందోళ్ నుంచి జర్నలిస్ట్ క్రాంతి..

Thu,September 6, 2018 03:32 PM

Balka Suman contest from Chennuru constituency

హైదరాబాద్ : 105 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. రెండు స్థానాలకు మాత్రం సిట్టింగ్‌లకు కాకుండా వేరే అభ్యర్థులను ఖరారు చేశారు. చెన్నూర్ నియోజకవర్గం నుంచి బాల్క సుమన్, ఆందోళ్ నియోజకవర్గం నుంచి చంటి క్రాంతి కిరణ్‌ను ఖరారు చేశారు కేసీఆర్. 2014 ఎన్నికల్లో చెన్నూర్ నుంచి నల్లాల ఓదేలు, ఆందోళ్ నుంచి బాబు మోహన్ పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే.

10633
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS