తన వివాహానికి ఎంపీ కవితను ఆహ్వానించిన సిక్కి రెడ్డి

Wed,February 20, 2019 04:55 PM

Badminton player sikki reddy invited mp kavitha for her marriage

హైదరాబాద్: అర్జున అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డి తన వివాహ మహోత్సవానికి హాజరుకావాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించారు. సిక్కిరెడ్డి తనకు కాబోయే భర్త సుమీత్ రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో ఎంపీ కవితను కలిసి వారి పెళ్లి కార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సిక్కిరెడ్డి వివాహం ఈ నెల 23 న రాత్రి 8:27 గంటలకు శంషాబాద్ లోని మల్లిక కన్వెన్షన్ లో జరగనుంది.

3351
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles