కోఠి ప్రసూతి ఆస్పత్రిలో పసికందు మృతి

Wed,April 4, 2018 07:19 AM

Baby died in Koti maternal hospital

హైదరాబాద్: నగరంలోని కోఠి ప్రసూతి ఆస్పత్రిలో పసికందు మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పసికందు మృతిచెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యుల చర్యను నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

718
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles