ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ నరసింహారెడ్డిపై బదిలీ వేటు

Wed,October 23, 2019 01:51 PM

హైదరాబాద్‌: ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై బదిలీ వేటు పడింది. నర్సింహారెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ సీపీ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. నంద్యాల నరసింహారెడ్డి ప్రగతిభవన్‌ ముందు ఇంచార్జ్‌గా ఉన్నారు. విధుల్లో అలసత్వం వహించినందుకే ఏసీపీని బదిలీ చేసినట్లు సీపీ వెల్లడించారు. ఆసిఫ్‌నగర్‌ సబ్‌డివిజన్‌ బాధ్యతలు డీసీపీ సుమతి పర్యవేక్షించనున్నారు.

623
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles