అమిత్ షా, రాహుల్ గాంధీ ఇక్క‌డ‌ పోటీ చేస్తారా?: అసదుద్దీన్

Sat,October 20, 2018 04:01 PM

Asaduddin Owaisi dares  AmitShah, Rahul Gandhi to Contest From Hyderabad Loksabha

హైదరాబాద్: చార్మినార్ అంటే అమితమైన ప్రేమ చూపిస్తున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సవాల్ చేశారు. ఎవరు సరైన వారో ఇక్కడి ప్రజలు తేలుస్తారని చెప్పారు. హైద‌రాబాద్ ఎవ‌రినైనా స్వాగ‌తిస్తోంది. భిన్న జాతుల సంస్కృతి అంటే ఏమిటో ఇక్కడి ప్రజలు మీకు చూపిస్తారని అన్నారు. తెలంగాణలో అమిత్ షా, రాహుల్ గాంధీ పర్యటనల నేపథ్యంలో ఓవైసీ ట్విటర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.

1686
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles