పోలీసుల అదుపులో 62 మంది

Sun,June 16, 2019 06:44 AM

62 men are in police custody

హైదరాబాద్: నగరంలో గడిచిన రాత్రి బంజారాహిల్స్, జూబ్లిహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 62 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా 35 కార్లు, 27 బైక్‌లను సీజ్ చేశారు.

256
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles