మూడు రోజులు సెలవులు..

Fri,September 21, 2018 07:17 AM

3 days holidays for Kanti Velugu

హైదరాబాద్ : కంటి వెలుగు వైద్య శిబిరాలకు శుక్రవారం నుంచి మూడు రోజులు సెలవులు ఉంటాయని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డా.వెంకటి తెలిపారు. మొహర్రం సందర్భంగా శుక్రవారం, శని ఆదివారాల్లో వారాంతపు సెలవులుగా ప్రకటించారు. తిరిగి సోమవారం కంటి వెలుగు వైద్యశిబిరాలు యథావిధిగా పనిచేస్తాయన్నారు. గ్రేటర్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారని అధికారులు తెలిపారు.

3059
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles