డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 280 మందికి జైలు

Sat,November 17, 2018 07:27 AM

280 people jailed in drunk and drive case

హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో నవంబర్ 15 వరకు 1244 మంది పట్టుబడ్డారని, అందులో 280కి జైలు శిక్షలు ఖరారయ్యాయని ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్‌కుమార్ వెల్లడించారు. ఇందులో 10 మంది లైసెన్స్‌లు శాశ్వతంగా, 61 మంది లైసెన్స్‌లు తాత్కాలికంగా రద్దు చేస్తూ నాంపల్లి 3,4వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులు తీర్పు చెప్పాయన్నారు. వీటికి తోడు వివిధ నిబంధనలు ఉల్లంఘించిన 9 మందికి కూడా జైలు శిక్షలు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పు వెలువరించాని వివరించారు.

475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles