బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 08, 2020 , 01:15:15

మేడారం జాతరలో ఎమ్మెల్యే కాలె యాదయ్య

మేడారం జాతరలో ఎమ్మెల్యే కాలె యాదయ్య

షాబాద్‌, నమస్తే తెలంగాణ : మేడారం సమ్మక్క, సారక్క జాతర ఉత్సవాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మేడారం జాతరకు తరలివెళ్లారు. అక్కడ సమ్మక్క, సారక్కల బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు.  ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు డి.కృష్ణారెడ్డి, శ్రీహరియాదవ్‌, మహేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి ఉన్నారు. 


logo
>>>>>>