మంగళవారం 31 మార్చి 2020
Hyderabad-city - Feb 02, 2020 , 01:07:44

మోతకు వాతే..

మోతకు వాతే..
  • ‘హారన్‌ పరిమితుల’పై యాక్షన్‌ ప్లాన్‌
  • సిద్ధం చేస్తున్న రవాణాశాఖ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : శబ్దకాలుష్యాన్ని నియంత్రించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు రవాణాశాఖ స్పందించింది. ట్రాఫిక్‌ పోలీసుల సమన్వయంతో యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేస్తున్నది. అనవసరంగా హారన్‌ కొట్టే వాహనదారులను గుర్తించి భారీ జరిమానాలు, లైసెన్సుల రద్దు, కేసుల నమోదు తదితర చర్యల ద్వారా శబ్దకాలుష్యాన్ని తగ్గించాలని యోచిస్తున్నది. 


ట్రాఫిక్‌ సెన్స్‌ లేకుండా పెంచుతున్న శబ్దఅ కాలుష్యాన్ని నియంత్రించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు రవాణాశాఖ స్పందించింది. ట్రాఫిక్‌ పోలీసుల సమన్వయంతో యాక్షన్‌ప్లాన్‌ రెడీ చేస్తున్నారు. అనవసరంగా హారన్‌ కొట్టేవారిని గుర్తించి భారీ జరిమానాలు, లైసెన్సులు సస్పెండ్‌ చేయడం, కేసులు నమోదు చేయడం వంటి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ద్వారా నియంత్రించాలని భావిస్తున్నారు.



logo
>>>>>>