శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 01, 2020 , 04:27:48

‘హై ఓల్డెజ్‌ టెన్నీస్‌ క్యాంప్‌' లోగో ఆవిష్కరణ

‘హై ఓల్డెజ్‌ టెన్నీస్‌ క్యాంప్‌' లోగో ఆవిష్కరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి : అజీజ్‌నగర్‌లోని హైదరాబాద్‌ పోలో అండ్‌ రైడింగ్‌ క్లబ్‌ మైదానంలో హై ఓల్డెజ్‌ టెన్నీస్‌ క్యాంప్‌ లోగోను శుక్రవారం ఆవిష్కరించారు.  అంతర్జాతీయ టెన్నిస్‌ కోచ్‌ దూబె ధమస్‌ వేసవిలో ప్రత్యేక శిక్షణ పొందే విధంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో టర్కీ కాన్సులేట్‌ జనరల్‌ డాక్టర్‌ అద్నాన్‌ ఆల్టే ఆల్టినర్స్‌, హైదరాబాద్‌ పోలో అండ్‌ రైడింగ్‌ క్లబ్‌ కార్యదర్శి రిజ్‌ అహ్మద్‌, స్పోర్ట్స్‌ విలేజ్‌ అమిన్‌  ఆసిక్తి ఉన్నవారు స్పోర్ట్స్‌ విలేజ్‌ సీఈవో మహ్మద్‌ షాంసుద్దీన్‌ 9963145592, 951512 5592 సంప్రదించాలి. 


logo