e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021

తెలంగాణకు పోటీదారులెవరు?

గ్రామాల్లో అభివృద్ధి జరగలేదా? నిరూపిస్తారా?ప్రతిపక్షాలకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం: స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిఅభివృద్ధికి పట్టంకట్టండి: విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిభవిష్యత్తులో రెడ్డి కార్పొరేషన్‌...

Huzurabad | ప్రతిపక్షాలవి ఉద్దెర మాటలు : శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

హుజూరాబాద్‌ : హూజూరాబాద్‌లోని జమ్మికుంటలో శనివారం జరిగిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హూజూరాబాద్‌, చుట్టుపక్కల ప్రాంతాల వారి ఆహ్వానం, మంత్రి హరీశ్‌రా...

ఈట‌ల రాజేంద‌ర్‌పై మంత్రి హ‌రీశ్‌రావు కీల‌క వ్యాఖ్య‌లు

Huzurabad | భార‌తీయ జ‌నతా పార్టీ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్‌పై మంత్రి హ‌రీశ్‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న బాధ‌ను ప్ర‌జ‌ల బాధ‌గా రుద్ది లాభప‌డాల‌ని ఈట‌ల రాజేంద‌ర్ చూస్తున్నార‌ని పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్,

Huzurabad | హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ స‌తీమ‌ణి శ్వేత వినూత్న ప్ర‌చారం

హుజూరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాల‌ని కోరుతూ ఆయ‌న స‌తీమ‌ణి శ్వేత వినూత్న ప్ర‌చారం చేప‌ట్టారు. ప‌ట్ట‌ణంలోని 14, 15 వార్డుల్లో చెట్టు, బొట్టు ప్ర‌గ‌తికి మెట్టు అంటూ ఇంటింటా ప్ర‌చారం ...

Huzurabad | వీణవంక మండలం రామకృష్ణాపూర్ లో గెల్లు శ్రీనివాస్ ప్రచారం

రామకృష్ణాపూర్ లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ కు అపూర్వ స్వాగ‌తం. కోలాటాలు, బ‌తుక‌మ్మ‌లు, డ‌ప్పు చ‌ప్పుళ్ల‌తో గెల్లు శ్రీనివాస్ కు స్వాగ‌తం ప‌లికిన గ్రామ‌స్తులు. ప్ర‌చారంలో భాగంగా గ్రామ‌స్తున్ని అప్యాయంగా ప‌ల‌క‌రిస్తున్న ...

పేదరికాన్ని జయిస్తాం!

దళితబంధుపై సంపూర్ణ విశ్వాసంవెబినార్‌లో మల్లేపల్లి లక్ష్మయ్యతో హుజూరాబాద్‌ లబ్ధిదారులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం ఆసరాతో పేదరికాన్ని శాశ్వతంగా దూరం చేసుకుంటామని హూజూరాబాద్‌కు చెందిన లబ్ధిదారులు పేర్కొన్నారు. సెం...

Cmrf | సీఎం సహాయనిధి నిరుపేదలకు సంజీవని : మంత్రి గంగుల కమలాకర్

హుజూరాబాద్ : సీఎం సహాయనిధి నిరుపేదలకు సంజీవని లాంటిదని బీసీ సంక్షేమ ,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో 15 మంది లబ్దిదారులకు… 3,19,000 రూపాయల విలువజేసే చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ...

Huzurabad | హుజూరాబాద్ లో గెల్లు శ్రీనివాస్ కు పెరుగుతున్న మద్దతు

హుజూరాబాద్ : హుజూరాబాద్ లో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు మద్దతు తెల్పుతున్నారు. తాజాగా హుజురాబాద్ రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ గంగుల కమలాకర్ ను హుజురాబాద్ లో కలిసి రాబోయే ...

Huzurabad | హుజూరాబాద్‌లో కదం తొక్కిన గౌడన్నలు.. సభ సక్సెస్ అంటూ గులాబీ శ్రేణుల ఆనందం

హుజూరాబాద్‌ : హుజూరాబాద్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో బుధవారం నిర్వహించిన "గౌడ ఆశీర్వాద సభ" విజయవంతమైంది. ఈ సభకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున గీతకార్మికులు, గౌడన్నలు హాజరయ్యారు. అనుకున్నదానికంటే ఎక్కువగా జనం హాజరు కావడంతో గులాబీ శిబిరం...

Huzurabad | ప‌న్నులు వ‌సూలు, రాయితీలు ర‌ద్దు త‌ప్ప బీజేపీ చేసిందేం లేదు : హ‌రీశ్‌రావు

హుజూరాబాద్ : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ పన్నులు వేయడం, రాయితీలు రద్దు చేయడమే తప్ప ప్ర‌జ‌ల‌కు చేసిందేమీ లేద‌ని రాష్ట్ర ఆర్థిక‌శాఖ‌మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. బుధ‌వారం ఆయ‌న హుజూరాబాద్‌లో మాట్లాడుతూ కేంద్రంలో లో బీసీ ల కోసం ప్రత్యేక...

Huzurabad | హుజూరాబాద్‌లో గౌడ సంఘం సమావేశం.. ఫొటోలు

హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గౌడ సంఘం సభహుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గౌడ సంఘం సభహుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గౌడ సంఘం సభహుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గౌడ సంఘం సభహుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గౌడ సంఘం సభహుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గౌడ సంఘం సభహుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గౌడ సంఘం సభహుజూరాబాద్‌...

ఈటలతో రేవంత్‌ చీకటి ఒప్పందం

దమ్ముంటే హుజూరాబాద్‌లో అభ్యర్థిని నిలబెట్టి డిపాజిట్‌ తెచ్చుకోమంత్రి కేటీఆర్‌పై పిచ్చికూతలు కూస్తే బట్టలూడదీసి కొడుతాంప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ధ్వజం కమలాపూర్‌, సెప్టెంబర్‌ 21: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. బీజేపీ నేత ఈటల రాజేందర్‌తో చీ...

టీఆర్‌ఎస్‌కు జైకొట్టిన నాయీబ్రాహ్మణులు

హుజూరాబాద్‌ మండలం చెల్పూర్‌లో ఏకగ్రీవ తీర్మానంహుజూరాబాద్‌, సెప్టెంబర్‌ 21: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండల చెల్పూర్‌ గ్రామ నాయీ బ్రాహ్మణులు టీఆర్‌ఎస్‌కు జైకొట్టారు. గులాబీ పార్టీకి మద్దతుగా మంగళవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ పత్రాన్ని ఎంబీసీ ...

బీజేపీకి ఓటెందుకు వేయాలి?

ఉద్యోగాలు ఊడగొడుతున్నందుకా?దొడ్డు వడ్లు కొననందుకా?ప్రజలే ఆలోచించుకోవాలిఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్‌, సెప్టెంబర్‌ 21: కేంద్రంలో ఏడేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని?, వారికి ఎందుకు ఓటు...

అభివృద్ధి వైపా.. పన్నులేసే బీజేపీ వైపా?

ఎవరి వెంట నడుస్తారో ఆలోచించుకోండి90 శాతం ప్రజలు టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నరుహుజూరాబాద్‌లో ఆర్థిక మంత్రి హరీశ్‌రావుబీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు, ఇతరులువెయ్యిమంది టీఆర్‌ఎస్‌లో చేరిక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ...

ఆదుకోవాల‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మైన మ‌హిళ‌..

Huzurabad | సీతంపేట గ్రామంలో శ్రీనివాస్ యాద‌వ్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో మంతు స‌రోజ‌న అనే మ‌హిళ‌.. గెల్లు శ్రీను వ‌ద్ద‌కు వ‌చ్చి క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. త‌న‌కు ఒంట‌రి మ‌హిళ పెన్ష‌న్

గెల్లును ఆశీర్వదించాలి

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపుఇల్లందకుంట, సెప్టెంబర్‌ 20: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. సోమవారం...

Huzurabad |హుజురాబాద్ లో గెల్లు శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం..

హుజురాబాద్: రానున్న హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని టి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కోరారు. ఆయన సోమవారం హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం మల్లన్నపల్లి గ్రామంలో ప్రచారం ని...

Dalitabandhu | స్వయం ఉపాధి కోసమే దళితబంధు : హరీశ్‌రావు

కరీంనగర్‌ : రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలందరికీ వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన కలెక్ట...

Joining in TRS | బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి చేరికలు..

హుజురాబాద్ : ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు నర తిరుపతిరెడ్డి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయన తిరుపతి రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద...
Advertisement

తాజావార్తలు

Advertisement
Advertisement

ట్రెండింగ్‌

Namasthe Telangana