శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Horoscope - Jan 26, 2021 , 05:48:45

26-01-2021 మంగ‌ళ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

26-01-2021 మంగ‌ళ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: బ‌ంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. అనారోగ్య బాధ‌లు అధికం అవుతాయి. రుణ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది. చెడు స‌హ‌వాసంవైపు వెళ్ల‌కుండా ఉంటే గౌర‌వం ద‌క్కుతుంది. క్ష‌ణికావేశం ప‌నికిరాదు. అనుకోకుండా కుటుంబంలో క‌ల‌త‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. 

వృష‌భం: వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. మాన‌సిక ఆందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ఆరోగ్యం విష‌యంలో శ్ర‌ద్ధ‌వ‌హించ‌క త‌ప్ప‌దు. ప్ర‌య‌త్న‌కార్యాలు ఆల‌స్యంగా స‌ఫ‌ల‌మ‌వుతాయి. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. 

మిథునం: స‌ంతోషంగా కాలం గ‌డుపుతారు. శుభ‌వార్త వింటారు. కుటుంబ ప‌రిస్థితి సంతృప్తిక‌రంగా ఉంటుంది. తోటివారి ప్ర‌శంస‌లు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంది. ఆర్థికంగా బ‌ల‌ప‌డుతారు. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందుతారు. 

క‌ర్కాట‌కం: అన‌వ‌స‌ర ధ‌నవ్య‌యంతో రుణ‌ప్ర‌య‌త్నాలు చేయాల్సి వ‌స్తుంది. అనారోగ్య బాధ‌ల‌కు ఔష‌ధ సేవ అవ‌స‌రం. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స‌హ‌నం వ‌హించ‌డం అన్నివిధాలా మంచిది. బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి. 

సింహం: ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజ‌యాల‌ను సాధిస్తారు. నూత‌న కార్యాల‌ను ప్రారంభిస్తారు. రుణ‌విముక్తి ల‌భిస్తుంది. మాన‌సిక ఆనందం పొందుతారు. 

క‌న్య‌: గౌరవ మ‌ర్యాద‌లు పెరుగుతాయి. పిల్ల‌ల‌కు సంతోషం క‌లిగించే కార్యాలు చేస్తారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభం పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. 

తుల‌: ఇత‌రులు మిమ్మ‌ల్ని ఆద‌ర్శంగా తీసుకోవ‌డానికి కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రుల‌ను కలుస్తారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. స‌మాజంలో మంచిపేరు సంపాదిస్తారు. 

వృశ్చికం: కుటుంబంలో సుఖ‌, సంతోషాలు ఉంటాయి. ధ‌న‌ధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజ‌యాన్ని సాధిస్తారు. ప్ర‌య‌త్న కార్యాలు ఫ‌లిస్తాయి. గృహంలో జ‌రిగే మార్పులు సంతృప్తిని ఇస్తాయి. బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. ప్ర‌యాణాలు లాభ‌దాయకంగా ఉంటాయి. 

ధ‌నుస్సు: ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. ఆక‌స్మిక లాభాలు ఉంటాయి. మిక్కిలి ధైర్య‌, సాహ‌సాలు క‌లిగి ఉంటారు. సూక్ష్మ‌బుద్ధితో విజ‌యాన్ని సాధిస్తారు. మీ ప‌రాక్ర‌మాన్ని ఇత‌రులు గుర్తిస్తారు. శ‌తృబాధ‌లు తొల‌గిపోతాయి. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. 

మ‌క‌రం: శారీర‌క శ్ర‌మ‌తో పాటు మాన‌సిక ఆందోళ‌న త‌ప్ప‌దు. చిన్న విష‌యాల‌కోసం ఎక్కువ శ్ర‌మిస్తారు. బంధు, మిత్రుల‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. అనుకోకుండా డ‌బ్బు చేజారే అవ‌కాశాలు ఉన్నాయి. ఆరోగ్య విష‌యంలో మిక్కిలి శ్ర‌ద్ధ అవ‌స‌రం. 

కుంభం: ‌దూర వ్య‌క్తుల ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు ఉంటాయి. ప్ర‌యాణాల్లో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. క‌ల‌హాల‌కు దూరంగా ఉండ‌టానికి ప్ర‌య‌త్నించాలి.  

మీనం: బ‌ంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. చేసే ప‌నుల్లో ఇబ్బందులు ఉంటాయి. కొత్త ప‌నుల‌ను ప్రారంభించ‌డం మంచిదికాదు. గృహంలో జ‌రిగే మార్పుల‌వ‌ల్ల ఆందోళ‌న చెందుతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. 

 


పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

VIDEOS

logo