బుధవారం 24 ఫిబ్రవరి 2021
Horoscope - Jan 13, 2021 , 06:11:26

ఈరోజు మీ రాశి ఫ‌లాలు

ఈరోజు మీ రాశి ఫ‌లాలు

మేషం: విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భం అవుతుంది. కుటుంబ క‌ల‌హాల‌కు తావీయ‌కూడ‌దు. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. పిల్ల‌ల‌తో జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో ఉండేవారికి ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆరోగ్యం గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అవ‌స‌రం. 

వృష‌భం: ఇంత‌వ‌ర‌కు అనుభ‌వించిన క‌ష్టాల‌న్నీ క్ర‌మేణ తొల‌గిపోతాయి. నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు. కుటుంబ‌సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి స‌ర‌దాగా కాల‌క్షేపం చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. గొప్ప వ్య‌క్తిని క‌లుస్తారు. 

మిథునం: రుణ‌ప్ర‌య‌త్నాలు సుల‌భంగా ఫ‌లిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధ‌లు ఉంటాయి. బంధు, మిత్రుల‌తో వైరం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్తగా ఉం‌డ‌టం మంచిది. వ్య‌వ‌హారంలో ఇబ్బందుల‌ను ఎదుర్కొనే అవ‌కాశం ఉంది. చేసే ప‌నుల‌లో కొన్ని ఇబ్బందులు వ‌స్తాయి. 

క‌ర్కాట‌కం: రాజకీయ వ్య‌వ‌హారాల్లో దిగ్విజ‌యాన్ని పొందుతారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఉంటారు. ఇత‌రుల‌కు ఉప‌క‌రించే ప‌నులు చేప‌డుతారు. గౌర‌వ మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. శుభ‌వార్త‌లు వింటారు. ‌

సింహం: ‌కుటుంబ విష‌యాల‌పై అనాస‌క్తితో ఉంటారు. గృహంలో మార్పులు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. అనుకున్న కార్యాలు ఆల‌స్యంగా నెర‌వేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేప‌టికి వాయిదా వేసుకుంటారు. స్త్రీల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. 

క‌న్య‌: అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. అకార‌ణంగా క‌ల‌హాలు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. అన‌వ‌స‌ర భ‌యానికి లోన‌వుతారు. విద్యార్థులు చంచ‌లంగా ప్ర‌వ‌ర్తిస్తారు. వ్యాపార రంగంలో ఉన్న‌వారు జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. స్త్రీలు పిల్ల‌ల‌ప‌ట్ల మిక్కిలి శ్ర‌ద్ధ‌వ‌హిస్తారు. 

తుల‌: మాన‌సిక ఆందోళ‌న తొల‌గిపోతుంది. ఆరోగ్యం గురించి జాగ్ర‌త్త వ‌హించాలి. ఆక‌స్మిక భ‌యం దూర‌మ‌వుతుంది. ప్ర‌యాణాల్లో మెల‌కువ అవ‌స‌రం. ప్ర‌య‌త్న‌కార్యాల్లో ఇబ్బందులు ఎదుర‌వుతాయి. విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఆల‌స్యంగా ఫ‌లిస్తాయి. 

వృశ్చికం: ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు. కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు. ఇత‌రుల‌కు ఉప‌కారం చేయ‌డానికి వెనుకాడ‌రు. రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. శ‌త్రుబాధ‌లు ఉండ‌వు. 

ధ‌నుస్సు: ‌కుటుంబ క‌ల‌హాలు దూర‌మ‌వుతాయి. ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. వృథా ప్ర‌యాణాల‌వ‌ల్ల అల‌స‌ట చెందుతారు. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. అంద‌రితో స్నేహంగా ఉండ‌టానికి ప్ర‌య‌త్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వ‌ల్పంగా ఉంటాయి. 

మ‌క‌రం: గౌరవ మ‌ర్యాద‌ల‌కు లోపం ఉండదు. అన‌వ‌స‌ర వ్య‌య‌ప్ర‌యాస‌లు ఉంటాయి. వృధా ప్ర‌యాణాలు ఎక్కు‌వ‌గా ‌చేస్తారు. మాన‌సిక ఆందోళ‌న‌తోనే కాలం గ‌డుప‌వ‌ల‌సి వ‌స్తుంది. బంధు మిత్రుల‌తో వైరం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాలి. శారీర‌కంగా బ‌ల‌హీనుల‌వుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. 

కుంభం: శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందంగా ఉంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో స‌ఫ‌లీకృతుల‌వుతారు. కీర్తి, ప్ర‌తిష్ఠ‌లు అధికం అవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.  

మీనం: ఆక‌స్మిక ధ‌న లాభం ఉంటుంది. రాజ‌కీయం రంగంలోని వారికి, క్రీడాకారుల‌కు అద్భుత‌మైన అవ‌కాశాలు ల‌భిస్తాయి. అన్నింటా విజ‌యాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు క‌లుస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. 


పంచాంగక‌ర్త..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

VIDEOS

logo