e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home టాప్ స్టోరీస్ 08-04-2021 గురువారం.. మీ రాశి ఫ‌లాలు

08-04-2021 గురువారం.. మీ రాశి ఫ‌లాలు

08-04-2021 గురువారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: అన‌వ‌స‌ర‌మైన భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయ‌డం మంచిది. వృత్తి ఉద్యోగ‌రంగాల్లో స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ‌ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది.

వృష‌భం: ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు ల‌భిస్తాయి. బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. స‌మాజంలో గౌర‌వం ల‌భిస్తుంది. సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఉంటారు. ప్ర‌తి విష‌యంలో అభివృద్ధి ఉంటుంది. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు.

మిథునం: ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త అవ‌స‌రం. కొన్ని ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు ఉంటాయి. వృధా ప్ర‌యాణాలు చేస్తారు. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉన్నాయి. స‌న్నిహితుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా మెల‌గ‌డం మంచిది.

క‌ర్కాట‌కం: ‌సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ‌సంతోషాలు అనుభ‌విస్తారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు. ప్ర‌య‌త్న‌కార్యాల‌న్నింటిలో విజ‌యం సాధిస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శిస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది.

సింహం: బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. నూత‌న గృహ‌నిర్మాణ ప్ర‌య‌త్నం చేస్తారు. ఆక‌స్మిక ధ‌లాభంతో రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శ‌తృబాధ‌లు దూర‌మ‌వుతాయి. దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

క‌న్య‌: కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇత‌రుల‌కు ఉప‌కారం చేసే కార్యాల్లో నిమ‌గ్నుల‌వుతారు. స్త్రీల మూల‌కంగా లాభం ఉంది. పేరు, ప్ర‌తిష్ట‌లు ల‌భిస్తాయి. రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. ఆరోగ్యం మెరుగ‌వుతుంది.

తుల‌: కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. స‌హ‌నం వ‌హించ‌డం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. అన‌వ‌స‌ర ధ‌న‌వ్య‌యంతో రుణ‌ప్ర‌య‌త్నాలు చేయాల్సి వ‌స్తుంది. అనారోగ్య బాధ‌ల‌కు ఔష‌ధ‌సేవ అవ‌స‌రం.

వృశ్చికం: ‌కొన్ని ముఖ్య‌మైన ప‌నులు వాయిదా వేసుకుంటారు. మాన‌సిక చంచ‌లంతో ఇబ్బంది ప‌డుతారు. సోమ‌రిత‌నం ఆవ‌హిస్తుంది. పిల్ల‌ల‌ప‌ట్ల మిక్కిలి జాగ్ర‌త్త వ‌హిస్తారు. కొన్ని మంచి అవ‌కాశాల‌ను కోల్పోతారు. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులు ఉండ‌వు.

ధ‌నుస్సు: బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ‌రంగంలో అభివృద్ధి ఉంటుంది. మాన‌సిక ఆందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ప్ర‌య‌త్న‌లోపం లేకున్నా ప‌నులు పూర్తిచేసుకోలేక‌పోతారు.

మ‌క‌రం: శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆక‌స్మిక ధ‌నలాభాన్ని పొందుతారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన కార్యాలు పూర్త‌వుతాయి.

కుంభం: వ్యాపారంలో విశేష‌లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంత‌టా సుఖ‌మే ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. బంధు, మిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. ఒక ముఖ్య‌మైన స‌మాచారాన్ని సేక‌రిస్తారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేస్తారు.

మీనం: అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోద‌రుల‌తో వైరం ఏర్ప‌డ‌కుండా మెల‌గాలి. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆల‌స్యంగా తొల‌గిపోతాయి. నూత‌న వ్య‌క్తుల జోలికి వెళ్ల‌కూడ‌దు.

పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

నేడు పలు జిల్లాలకు వర్ష సూచన
ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్ర‌స్ మార్చ‌డ‌మెలా
మిసెస్ శ్రీలంక పోటీలో వివాదం.. ర‌న్న‌ర‌ప్‌కు విన్న‌ర్ టైటిల్‌
ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ వివో మరో కీలక నిర్ణయం..బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎవరంటే!‌‌
కోవిడ్‌తో ఎక్కువ‌వుతున్న డిప్రెష‌న్‌, మ‌తిమ‌రుపు కేసులు
రాధిక, శరత్‌కుమార్‌లకు ఏడాది జైలు
ఎందుకీ లాక్‌డౌన్లు?
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్‌
Advertisement
08-04-2021 గురువారం.. మీ రాశి ఫ‌లాలు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement