గురువారం 25 ఫిబ్రవరి 2021
Horoscope - Feb 17, 2021 , 06:17:21

17-02-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

17-02-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: ‌కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంటుంది. వృధా ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు. బంధు, మిత్రుల‌తో క‌ల‌హించుకోకుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో స‌హ‌నం వ‌హించ‌క‌త‌ప్ప‌దు.

వృష‌భం: అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మిస్తారు. నూత‌న కార్యాల‌కు ఆటంకాలున్నా సత్ఫ‌‌లితాలు పొందుతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌వ‌హించాలి. ఆత్మీయుల స‌హాయ‌, స‌హ‌కారాల‌కోసం వేచిఉంటారు. దైవ‌ద‌ర్శ‌నం ల‌భిస్తుంది. 

మిథునం: నూత‌నకార్యాలు ఆల‌స్యంగా ప్రారంభిస్తారు. అల్ప‌భోజ‌నం వ‌ల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విష‌యం మిమ్మ‌ల్ని మ‌న‌స్తాపానికి గురిచేస్తుంది. వీలైనంత‌వ‌ర‌కు అస‌త్యానికి దూరంగా ఉండ‌టం మంచిది. అన‌వ‌స‌ర భ‌యాందోళ‌న‌ల‌కు లోన‌వుతారు. 

క‌ర్కాట‌కం: ‌నూత‌న వ‌స్తు, వ‌స్త్ర‌, వాహ‌న‌, ఆభ‌ర‌ణ‌, లాభాల‌ను పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్య‌మైన కార్య‌క్ర‌మం పూర్తి అవుతుంది. 

సింహం: ‌వృత్తి రీత్యా అనుకూల స్థాన‌చ‌ల‌నం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. పోట్లాట‌ల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మించ‌డానికి ఔష‌ధ‌సేవ త‌ప్ప‌దు. స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో తొంద‌ర‌పాటు ప‌నికిరాదు. 

క‌న్య‌: ప‌్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. స్త్రీల మూల‌కంగా శ‌తృబాధ‌ల‌ను అనుభ‌విస్తారు. ఏదో ఒక విష‌యం మ‌న‌స్తాపానికి గురిచేస్తుంది. పిల్ల‌ల‌ప‌ట్ల ‌‌మిక్కిలి ప‌ట్టుద‌ల ప‌నికిరాదు. ప‌గ సాధించే ప్ర‌య‌త్నం వ‌దిలేయ‌డం మంచిది.

తుల‌: శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. బంధు, మిత్రుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతారు. ప్ర‌యాణాల వ‌ల్ల లాభం చేకూరుతుంది. శ్ర‌మ‌కు త‌గిన ప్ర‌తిఫ‌లం ల‌భిస్తుంది. ధ‌న‌చింత ఉండ‌దు. స‌మాజంలో గౌర‌వ‌మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు. 

వృశ్చికం: తోటివారితో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్తగా ఉండ‌టం మంచిది. వ్యాపార మూల‌కంగా ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశాలున్నాయి. వృధా ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు. కుటుంబ విష‌యాల్లో అనాస‌క్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవ‌డం అవ‌స‌రం. 

ధ‌నుస్సు: ఒక ముఖ్య‌మైన స‌మాచారాన్ని అందుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభయోగం ఉంటుంది. ప్ర‌య‌త్న‌కార్యాల్లో విజ‌యం సాధిస్తారు. బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. క్రీడాకారులు, రాజ‌కీయ‌రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు. 

మ‌క‌రం: వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో ఆల‌స్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశాలు ఉంటాయి. ఏ విష‌యంలోనూ స్థిర‌నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు. అనుకోని ఆప‌ద‌ల్లో చిక్కుకోకుండా గౌర‌వ‌, మ‌ర్యాద‌ల‌కు భంగం వాటిల్ల‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌టం మంచిది. 

కుంభం: కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌టంతో మాన‌సిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో మంచి గుర్తింపు ల‌భిస్తుంది. నిన్నిటివ‌ర‌కు వాయిదా వేయ‌బ‌డిన కొన్నిప‌నులు ఈ రోజు పూర్తి చేసుకోగ‌లుగుతారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. 

మీనం: ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు ల‌భిస్తాయి. బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. స‌మాజంలో గౌర‌వం ల‌భిస్తుంది. సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఉంటారు. ప్ర‌తి విష‌యంలో అభివృద్ధి ఉంటుంది. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. 


పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

VIDEOS

logo