Ekam-Ekadash Yogam | ఏకం-ఏకాద‌శ యోగం.. ఈ మూడురాశుల వారిపై వ‌రాలు కురిపించ‌నున్న శ‌ని, శుక్ర‌గ్ర‌హాలు..!

Ekam-Ekadash Yogam | శ‌ని క‌ర్మ‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌, న్యాయానికి ప్ర‌తినిధిగా భావిస్తుంటారు. అయితే, శుక్రుడు, ప్రేమ‌, అందం, భౌతిక సుఖాల‌కు కార‌కంగా పేర్కొంటారు. రెండు స్నేహ‌పూర్వ‌క గ్ర‌హాలు. ఈ శుభ‌కోణంలోకి వ‌చ్చిన‌ప్పుడు.. వాటి శ‌క్తి ఒక‌దానికొక‌టి స‌మ‌తుల్యం చేస్తుంది.