శనివారం 04 ఏప్రిల్ 2020
Horoscope - Jan 09, 2020 , 18:35:07

జనవరి 07 గురువారం 2020..మీ రాశిఫలాలు

జనవరి 07 గురువారం 2020..మీ రాశిఫలాలు

వృషభం

ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అభివృద్ధి కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌ కానీ, అనుకున్న మార్పు కానీ చోటు చేసుకుంటుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం. అలాగే పై అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి.


logo