బుధవారం 08 ఏప్రిల్ 2020
Horoscope - Jan 09, 2020 , 18:34:22

జనవరి 08 గురువారం 2020..మీ రాశిఫలాలు

జనవరి 08 గురువారం 2020..మీ రాశిఫలాలు

మేషం

ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. అనవసర ఆవేశానికి, అత్యుత్సాహానికి లోనవకండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.


logo