e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home ఆరోగ్యం Hand wash | చేతుల‌ను క‌చ్చితంగా 20 సెక‌న్ల పాటు ఎందుకు శుభ్రం చేసుకోవాలి?

Hand wash | చేతుల‌ను క‌చ్చితంగా 20 సెక‌న్ల పాటు ఎందుకు శుభ్రం చేసుకోవాలి?

కొవిడ్‌ పుణ్యమా అని హస్తరేఖలు అరిగే దాకా చేతులు కడుగుతూనే ఉన్నాం. చేతులను ఎలా, ఎంతసేపు కడగాలో చెప్పే వీడియోలకు కొదవ లేదు. తాజాగా… కనీసం 20 సెకన్ల పాటు చేతులను ఎందుకు శుభ్రంచేసుకోవాలో వివరించింది అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌.

ఆ విశ్లేషణ ప్రకారం, వైరస్‌ మన అరచేతుల్లోని గీతల మధ్య నిశ్చింతగా జీవిస్తుంది. నీటి ధార ఆ ఇరుకు లోతుల వరకు వెళ్లి, వైరస్‌ను వెలికితీయాలంటే 20 సెకన్లు తప్పనిసరి. అంతేకాదు! ధార మరీ నిదానంగా ఉన్నా, సుతారంగా చేతులు రుద్దుకుంటున్నా… వైరస్‌ తొలగిపోవడానికి చాలా సమయం పడుతుందని హెచ్చరిస్తున్నారు ఈ పరిశోధకులు. వేటగాడు లోయలో దాక్కొన్న మృగాన్ని ఎలా చేరుకుంటాడో… మన చేతుల మీద పడే నీరు మూలమూలలా ఉన్న సూక్ష్మజీవులనూ అలా వదిలించుకోవాలంటే మాత్రం ఈ జాగ్రత్త తప్పనిసరి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

Fish Eggs: చేప‌ల్లో గుడ్లు వ‌స్తే ప‌డేస్తున్నారా.. అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!

Healthy Food | ఈ పండ్లు తింటే అన్ని లాభాలా?

Vaccines for children | మీ పిల్ల‌ల‌కు ఈ టీకాలు ఇప్పించారా?

Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana