శుక్రవారం 04 డిసెంబర్ 2020
Health - Oct 30, 2020 , 21:16:33

ఇవి మోతాదు దాటితే విషమేనట..!

ఇవి మోతాదు దాటితే విషమేనట..!

హైదరాబాద్‌: 2020..కొవిడ్‌ నామ సంవత్సరంగా మారిపోయింది. కరోనాతో ప్రపంచమే జబ్బుపడింది. ఈ నేపథ్యంలో చాలామంది కరోనా రాకుండా ఉండాలంటే వంటింటి చిట్కాలను పాటించాలంటూ సలహాలు ఇచ్చారు. దీంతో వంటగదులన్నీ ప్రయోగశాలలైపోయాయి. ఇప్పటికీ చాలామంది సుగంధ ద్రవ్యాలతోపాటు తేనె, ఇతర పదార్థాలను ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు. కాగా, వీటితో అనేక దుష్ప్రభావాలు కూడా ఉన్నాయట. ఇవి మన జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయట. మరి వేటిని ఎక్కువ తీసుకుంటే ఏం ప్రమాదం ఉంది..?ఎంత మోతాదులో తీసుకోవాలి..?అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ కింది వీడియోను చూసేయండి. మరిన్ని ఆసక్తికర, ఆరోగ్యకరమైన వీడియోలకోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.