బుధవారం 25 నవంబర్ 2020
Health - Oct 31, 2020 , 21:55:41

పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు..వీడియో

పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు..వీడియో

హైదరాబాద్‌: పుట్టగొడుగులు.. వీటిని ఇంగ్లిష్‌లో మష్రూమ్స్‌ అంటారు. వీటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే, అన్ని పుట్టగొడుగులను మనం తినలేం. అందులో విషపూరితమైనవి ఉంటాయి. మరి ఏవి మంచివి.. ఏవి మంచివి కావు.. వాటిని ఎలా ఎంచుకోవాలి.. వాటివల్ల కలిగే లాభాల గురించి తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి. మరిన్ని ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.