ఉప్పుతో కలిగే ప్రయోజనాలు..


Fri,October 5, 2018 07:22 PM

* గోరువెచ్చని నీటిలో ఉప్పును కలిపి ఆ నీటిలో వస్ర్తాన్ని ముంచి చెక్క కుర్చీలు తుడుచుకోవాలి. కాసేపు ఎండలో ఉంచితే కొత్తవాటిలా మెరిసిపోతాయి.
* ఒక్కోసారి బూట్ల నుంచి దుర్వాసన వస్తుంది. అటువంటి సమయంలో వాటిపై కొద్దిగా ఉప్పు చల్లితే ఆ వాసన పోతుంది.
* ఇత్తడి, రాగి పాత్రలు కొన్ని రోజులకు రంగు మారుతుంటాయి. వాటిని కొత్తగా చేయాలంటే.. బియ్యం పిండిలో వెనిగర్, ఉప్పు కలిపి తోముకోవాలి. అలా చేస్తే కొత్త వాటిలా మిలమిలా మెరుస్తాయి.
* వంటింటి గట్టుపైన గుడ్డు పగిలి దుర్వాసన వస్తున్నదా? అయితే ఉప్పు చల్లి కాసేపటి తర్వాత నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది.

12005
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles