పల్లీలు అనగానే నోరూరంది ఎవరికీ..పల్లీలు చట్నీగా, చిక్కీలుగా వేయించిన ఉప్పు పల్లీలు లేదా బాయిల్డ్ పల్లీల రూపంలో మనం తీసుకుంటుంటాం. అయితే డయాబెటిస్, బీపీ ఉన్నవారు వీటిని తినవచ్చా..? పల్లీలను తీసుకుంటే కొలెస్ట్ర్ర రాల్, షుగర్ సమస్యలు ఎక్కువవుతాయా? ఇటీవలి కాలంలో ఈ తరహా ప్రశ్నలు ఎక్కువగా వినబడుతున్నాయి. పల్లీల మంచి చెడ్డల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోపై ఓ లుక్కేయండి.