శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Health - Sep 16, 2020 , 15:19:06

ముఖంపై మొటిమలతో బాధపడుతున్నారా?

ముఖంపై మొటిమలతో బాధపడుతున్నారా?

మొటిమలు  స్వేదగ్రంధులకు సంబంధించిన చర్మ వ్యాధి.  ముఖము పైనే కాకుండా మెడ, భుజము, ఛాతి పైన కూడా పుడుతూ ఉంటాయి. 70% నుండి 80% వరకు యువతీ యువకులలో ఇవి కనిపిస్తాయి. యవ్వనములో హార్మోనులు  సమతుల్యము  లోపించడము వలన సబేసియస్-గ్రంధులు నుండి సెబమ్  ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. 

టీనేజ్‌ నుంచి మధ్యవయసు వచ్చేవరకు ఆడవారిని ఎక్కువగా బాధించే సమస్యలలో మొటిమలు ఒకటి.  మహిళల సౌందర్యాన్ని సవాల్‌ చేసే సమస్య ఇది.  మగ వారికి కూడా ముఖంపై మొటిమలు వస్తాయి.  పింపుల్స్‌ సాధారణంగా 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకూ రావడం జరుగుతుంది. మొటిమలు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో  కింద వీడియోలో చూడండి..logo