కార్బైడ్‌తో మగ్గబెట్టిన అరటి పండును గుర్తించడమెలా?


Wed,November 8, 2017 06:39 PM

మనిషి తినే ప్రతీది కల్తీ అవుతున్నది. పాలు, పండ్లు, కూరగాయలు ఇలా ఒకటేమిటి అన్నింట్లో విషమే. దీంతో మనుషులు రోగాలబారిన పడుతున్నారు. అయితే.. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కల్తీ నుంచి కాస్తయినా బయట పడొచ్చు. కార్బైడ్‌తో మగ్గబెట్టిన పండ్లు ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు.

ముఖ్యంగా అరటి పండ్లు, మామిడి పండ్లు, సపోట వంటి పండ్లను మగ్గబెట్టడానికి కార్బైడ్‌ను ఎక్కువగా వాడుతారు. అరటి పండ్లను చిన్న పిల్లలనుంచి పెద్దలు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు తింటారు. డైట్‌లో భాగంగా కొంత మంది తమ పిల్లలకు బనానాను డెయిలీ తినిపిస్తుంటారు. సో.. అరటి పండ్లను కొనేటప్పుడు కొంచెం జాగ్రత వహించండి. కొనే ముందు కార్బైడ్‌తో మగ్గబెట్టిన అరటి పండ్లను గుర్తించి కొనండి. అదెలాగో చూడండి...

8863

More News

VIRAL NEWS