గురువారం 03 డిసెంబర్ 2020
Health - Nov 19, 2020 , 18:23:41

స్వీట్ ఎంతమోతాదు తీసుకోవాలంటే...!

స్వీట్ ఎంతమోతాదు తీసుకోవాలంటే...!

హైదరాబాద్ : స్వీట్ కనపడగానే బ్రెయిన్ సిస్టమ్ గేర్ మారుస్తుంది. తినాలి తినాలి.. అంటూ స్వీట్లు వైపు మనసు లాగుతుంది. కొంచెం టేస్ట్ చూడగానే ఇంకా కొంచెం తినాల్సిందే అని మారాం చేయడం మొదలు పెడుతుంది.  ఇలా చాలా మందికి స్వీట్లు వ్యసనంగా మారతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాకపోతే కొన్ని న్యూట్రిషన్ సర్కిల్స్‌లో షుగర్‌ను డ్రగ్‌గా వాడుతున్నారు. నిజానికి  షుగర్ అనేది నిజంగానే శరీరానికి హాని చేస్తుందా...?  

నిజమేంటంటే మోడరేట్ అవుతున్న సమాజంలో ప్రతీ దానికి సరే అనాల్సిందే. కానీ, షుగర్ తగ్గించే విషయంలో మాత్రం మోడరేట్ అవడానికి  చాలా మంది వెనుకడుగేస్తుంటారు. అప్పుడప్పుడైనా కాస్త నోరు తీపి చేసుకోపోతే వెలితిగా ఫీల్ అవుతుంటారు. అయితే కొంత మోతాదులో తీపి తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ.. మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ముప్పేనట. 

ఓ అధ్యయనం ప్రకారం.. యావరేజ్‌గా ఒక్కో అమెరికన్ రోజుకు 22టీస్పూన్ల షుగర్ తింటున్నారట. రోజుకు గరిష్టంగా మహిళలు 100 క్యాలరీలు(6టీస్పూన్లు), పురుషులు 150 క్యాలరీలు(9 టీస్పూన్లు) మాత్రమే తీసుకోవాలి. ఇంతకు మించి తీసుకోవడం వల్ల కేవలం షుగర్ వ్యాధి మాత్రమే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట.  వారెన్ బఫెట్ సంచలన నిర్ణయాలు...

ముగ్గురు భార్యల సహకారంతో నాలుగో పెండ్లికి సిద్ధమైన భర్త....!

రక్షణరంగ పరిశ్రమల్లో భాగస్వామ్యంపై ఇండొనేసియాతో వెబినార్
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.