శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Jul 09, 2020 , 15:41:59

పీపీఈ సూట్‌ తీసేయడం ఎంత కష్టమో తెలుసా?

పీపీఈ సూట్‌ తీసేయడం ఎంత కష్టమో తెలుసా?

కరోనా పేషంట్లకు చికిత్స చేయడం వైద్య సిబ్బందికి ఓ సవాల్‌ లాంటింది. స్వంత మనుషులే ముట్టుకోవడానికి భయపడుతున్నారు. కనీసం దరిదాపుల్లోకి పోవడానికి కూడా జంకుతున్నారు.  ఎలాంటి సంబంధం లేకున్నా కేవలం వృత్తి ధర్మం కోసం డాక్టర్లు నర్సులు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని తమ విధులను నిర్వర్తిస్తున్నారు. మాస్క్‌లు, పీపీఈ సూట్లు, కాళ్లకు, చేతులకు గ్లౌజ్‌లు ధరిస్తారు. లేకపోతే ఏమాత్రం అజాగ్రత్త వహించినా వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉంది. పీపీఈ సూట్ వేసుకోవడం ఒక ఎత్తయితే.. తీసేయడము ఇంకా పెద్ద ప్రయాస. ఇదిగో.. పీపీఈ సూట్‌ను ఎలా తీసేస్తారో మీరే చూడండి..!logo