ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Health - Apr 14, 2020 , 15:39:19

వడదెబ్బ తగలకుండా పాటించాల్సిన జాగ్రతలు..

వడదెబ్బ తగలకుండా పాటించాల్సిన జాగ్రతలు..

వేసవి కాలం ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎండలు మండుతున్నాయి. ఎండలకు వడదెబ్బ జడిపిస్తుంటుంది. శరీర ఉష్ణోగ్రత 32 సెంటిగ్రేడ్‌ దాటితే సమస్యే. ఐదేళ్లలోపు పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎక్కువగా వడదెబ్బకు గువుతుంటారు. వడ దెబ్బవల్ల కండరాలు కుచించుకుపోతాయి.

కిడ్నీలు, కాలేయము వంటి భాగాలపై వడదెబ్బ ప్రభావం ఉంటుంది. జ్వరం, వాంతులు, విరేచనాలు, తల తిరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. వడదెబ్బకు చికిత్స ఎలా చేయాలో?.. కింద వీడియోలో చూడండి..logo