బుధవారం 08 ఏప్రిల్ 2020
Health - Jan 17, 2020 ,

ఆరోగ్య చిట్కాలు

ఆరోగ్య చిట్కాలు

  • తేనెతో మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే జలుబు త్వరగా తగ్గుతుంది.
  • తులసి/అల్లం రసాన్ని తేనెలో కలిపి తాగితే జలుబు నుంచి ఉపశమనం ఉంటుంది.
  • పంటి నొప్పి బాగా ఉంటే లవంగాలను నొప్పి ఉన్నచోట పెట్టి 3 నుంచి 4 గంటలు ఉంచితే నొప్పి తగ్గుతుంది.
  • గోధుమ గడ్డి రసాన్ని తీసుకుంటే దంతక్షయంతో బ్యాక్టీరియాను అరికడుతుంది.
  • సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్‌ బాధ నుంచి విముక్తి లభిస్తుంది.
  • వెక్కిళ్లు బాగా వస్తున్నప్పుడు కొద్దిగా పచ్చి అల్లం తీసుకుంటే త్వరగా ఉపశమనం ఉంటుంది.
  • గుమ్మడి కాయను ఆహారంతో కలిపి తీసుకుంటే మూత్ర సంబంధ సమస్యలు తగ్గిపోతాయి.


logo