మంగళవారం 07 జూలై 2020
Health - Jun 05, 2020 , 13:55:44

చేదు కాకర.. తీపి నిజాలు

చేదు కాకర.. తీపి నిజాలు

కాకర అనగానే చేదు గుర్తుకు వస్తుంది. ఆకారం కూడా బుడిపెలతో గమ్మత్తుగా ఉంటుంది. డిన్నర్ డెకరేషన్ లో గాడ్జిల్లా, మొసలి వంటి ఆకారాలు తయారుచేయడానికి కాకరనే ఉపయోగిస్తారు. దోసజాతికి చెందిన ఈ కాయ ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది అనేది అక్షరసత్యం. ప్రస్తుతం రెండు రకాల కాకరకాయలు మనకు లభిస్తున్నాయి. ఇండియన్ వెరైటీ పొట్టిగా ఉండి కొసలు కొనదేరి ఉంటాయి. చైనా వెరైటీ కొంచెం పొడవుగా ఉంటుంది. కొసలు అంతగా కొనదేరి ఉండవు. కాకరవంటల్లో చేదుపోవడానికి బెల్లం వంటివి కలుపుతారు. దీంతో వేపుళ్లు, పులుసు లేదా నింపుడు కూర చేసుకోవచ్చు. ఎలా తిన్నా ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం దండిగా లభిస్తాయి.

కాకరతో ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే కింద వీడియోలో చూడండిlogo