ఉచిత వైద్యశిబిరం..

Mon,November 18, 2019 08:45 AM

హైదరాబాద్: శ్రీవిశ్వభారతి పాఠశాలల సంయుక్తాధ్వర్యంలో ఆదివారం రసూల్‌పురలోని విశ్వభారతి పాఠశాల ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గుండె, చెవి, ముక్కు, గొంతు, కంటి, దంత జనరల్ ఫిజిషియన్ వైద్యులు పాల్గొని రోగులను పరిశీలించి, వారికి కావాల్సిన మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ చిట్టా నిర్మల్‌కుమార్, వైద్యులు దాసరి ప్రసాదరావు, ఎం. మోహన్‌రెడ్డి, రవికుమార్, దివ్య, కామాక్షి, బి.వేణుగోపాల్ పాల్గొన్నారు.

1351
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles