గురువారం 24 సెప్టెంబర్ 2020
Health - Apr 07, 2020 , 20:32:29

ఈ పండును రాత్రిపూట తినొద్దట..

ఈ పండును రాత్రిపూట తినొద్దట..

హైదరాబాద్ : యాపిల్ పండు రోజుకోటి అయినా తినాలంటారు డాక్టర్లు. అయితే దీన్ని ఉదయం పూట తినడమే బెస్ట్ అంటున్నారు. యాపిల్ పండు తొక్కలో ఫైబర్ పెక్టిన్ ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. అంతేకాదు ఇది క్యాన్సర్ కారక పదార్థాలను తొలగిస్తుంది. యాపిల్ పండును ఉదయం తింటేనే ఈ లాభాలు కలుగుతాయి. యాపిల్ ను సాయంకాలం గానీ, రాత్రిపూట గానీ తినొద్దు. అలా తింటే యాపిల్ లోని ఆర్గానిక్ యాసిడ్స్ పెరుగుతాయి. ఇవి జీర్ణ కోశంలో అసౌకర్యానికి కారణమవుతాయి. అంతేకాదు పెక్టిన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి రాత్రిపూట డైజెస్టివ్ సిస్టమ్ మీద భారం పెంచుతుంది. 


logo