గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Mar 16, 2020 , 18:41:02

కరోనాపై వైద్యులు ఏమంటున్నారు..వీడియో

కరోనాపై వైద్యులు ఏమంటున్నారు..వీడియో

ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న ఏకైక భూతం.. కరోనా. ఎవరి నోట విన్నా కరోనా మాటలే. ప్రపంచవ్యాప్తంగా లక్షా 45 వేల మందికి పైగా కరోనా పాజిటివ్‌గా నిర్ధరాణ అయ్యారు. మనదేశంలో 80 మందికి పైగా కరోనాతో బాధపడుతున్నట్టు తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్‌ గురించి అనేక రకాల అపోహలు, భయాలు చుట్టుముట్టి ఉన్నాయి. అందుకే ఈ అపోహల్లో నిజానిజాలు వివరిస్తున్నారు సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ బి. విజయ్‌ కుమార్‌.  ఆ వీడియో మీకోసం...


logo