హైదరాబాద్ బిర్యానీ.. ఆ పేరు వింటేనే నోరూరని వారుండరు. ఇక్కడ ఉన్నంత రుచిగా ఎక్కడా ఉండదని చెబుతుంటారు బిర్యానీ లవర్స్. అంటే వేరే చోట్ల బిర్యానీని కించపరచడంలేదుగానీ.. హైదరాబాద్ బిర్యానీకున్న ప్రత్యేకతే వేరు. ఇక్కడ బిర్యానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందనేది బిర్యానీప్రియులమాట.. మరి ఇంత కమ్మని బిర్యానీని భారతదేశానికి ఎవరు పరిచయం చేశారో..దాని వెనుకున్న కథేంటో ఈ వీడియోలో చూసేయండి..
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.