బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Aug 19, 2020 , 20:18:39

ఒత్తిడితో బాధ‌ప‌డేవాళ్లు యోగా చేయొచ్చా! చేస్తే ఏమ‌వుతుంది?

ఒత్తిడితో బాధ‌ప‌డేవాళ్లు యోగా చేయొచ్చా!  చేస్తే ఏమ‌వుతుంది?

సాధార‌ణంగా యోగా చేస్తే ఎలాంటి స‌మ‌స్య‌ల‌నైనా సులువుగా ప‌రిష్క‌రిస్తారంటారు. మ‌రి ముందుగానే బాధ‌ప‌డుతున్న‌వారు మెడిటేష‌న్ చేస్తే మంచి జ‌రుగుతుందా? లేదంటే ఏదైనా అన‌ర్థం జ‌రుగుతుందా అని చాలామందికి సందేహం. ఆ సందేహాల‌న్నింటికీ ప‌రిష్కారం దొర‌కాలంటే ఇది చ‌దువాల్సిందే.. 

* ఒత్తిడితో బాధ‌ప‌డేవారి ఆలోచ‌న‌లు నెగ‌టివ్‌గానే ఉంటాయి. వీరు ఎప్పుడూ నిరుత్సాహంతో ఉంటూ ఒక‌రిమీద కోపం చూపించ‌లేక జీవితాన్ని భారంగా మోస్తుంటారు. 

* అలా బాధ‌ప‌డేవారికి మెడిటేష‌న్ ఎంతో స‌హాయం చేస్తుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

* యోగా చేయ‌డం వ‌ల్ల నెగ‌టివ్ థాట్స్ కూడా పాజిటివ్‌గా మారుతాయి. మెడిటేషన్ అంటే మన థాట్స్ అలాగే ఎక్స్పీరియెన్స్స్ పై మనకు ఎవెర్న్స్ ఉండటం. 

* మెడిటేష‌న్ చేస్తే త‌మ ఫీలింగ్స్‌ను తెలుసుకోవ‌చ్చు. ఇది చేసేట‌ప్పుడు మిమ్మ‌ల్ని మీరు విమ‌ర్శంచుకోకుండా ఉండాలి. 

* నెగ‌టివ్ ఆలోచ‌న‌లు వ‌స్తున్నాయ‌ని తెలుసుకున్న‌ప్పుడు ఆలోచ‌నా ధోర‌ణిని మార్చుకోవ‌డానికి యోగా ఉప‌యోగ‌ప‌డుతుంది.  అంతేకాదు సొంతంగా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకునేలా కూడా చేస్తుంది. 

 

 


logo