ఆదివారం 07 జూన్ 2020
Health - Apr 10, 2020 , 14:38:27

పరగడుపున మంచినీటిని తాగడంవల్ల కలిగే లాభాలు

పరగడుపున మంచినీటిని తాగడంవల్ల కలిగే లాభాలు

హైదరాబాద్‌: నీరు మనకు ఎంతో మేళును చేకూర్చుతుంది. మానవ శరీరంలో 50 శాతానికిపైగా నీటితో నిండి ఉంటుంది. అందువల్ల ఎల్లప్పుడు శరీరానికి నీరు అందేలా చూడాలి. అదేవిధంగా పొద్దునే లేవగానే నీరు తాగితే కలిగే లాభాలను గురించి కింది వీడియోలో చూడండి.logo