హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా ఉన్న ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ట్యాంక్‌బండ్ సుందరీకరణలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన గ్రిల్లో నుంచి బుద్ధుడి విగ్రహం ఇలా అందంగా లవ్ సింబల్లో ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి.