బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Jun 16, 2020 , 00:18:27

లో బీపీ ఉందా..?

లో బీపీ ఉందా..?

హైపోటెన్షన్‌ వల్ల రక్తపీడనం తగ్గితే రక్తప్రసరణ వేగం కూడా తగ్గుతుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే..

  • వారం రోజులపాటు రోజుకి రెండు కప్పుల పచ్చి బీట్‌ రూట్‌ రసం లేదా దానిమ్మ రసం తాగాలి.
  • వారం పాటు భోజనానికి సరిపడిన మోతాదులో తాజాపండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. 
  • తర్వాత వారం, పండ్లతో పాటు పాలు తీసుకోవాలి. 
  • క్రమంగా గింజలు, చిరుధాన్యాలు, పచ్చికూరగాయలను తీసుకుంటే రక్తపోటు నార్మల్‌ అవుతుంది. 

logo