గురువారం 09 జూలై 2020
Health - May 20, 2020 , 20:57:48

ఈ కాయ రాత్రి పూట తినొద్దు ... ఎందుకంటే?

ఈ కాయ రాత్రి పూట తినొద్దు ... ఎందుకంటే?


 పుచ్చకాయ సహజ సిద్దమైన పండు కాబట్టి ఇది చాలా ప్రయోజనాలను అందిస్తుందని అందరికీ తెలుసు.  మనలో చాలా మందికి భోజనం తర్వాత పండు తినే అలవాటు ఉంటుంది . కొందరు పడుకునే ముందు తినడానికి ఇష్టపడతారు. రాత్రి పుచ్చకాయ  తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిసున్నారు. పుచ్చకాయలో అధిక మోతాదు లో నీరు,ఆమ్లం ఉంటుంది. అందువల్ల ఇది జీర్ణక్రియను అడ్డుకొంటుంది. దీంతో కడుపు లో నొప్పి , ఇతర  సమస్యలకు దారితీస్తుంది. 


logo