ఆదివారం 07 జూన్ 2020
Health - Apr 09, 2020 , 23:26:12

జుట్టు పెరుగుదలకు మార్గాలు

జుట్టు పెరుగుదలకు మార్గాలు


 వెల్లుల్లిని అల్లంతో కలిపి జుట్టుకు వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. కొద్ది అల్లం , 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఈ రెండింటినీ బాగా కలపండి. ఆ  పేస్ట్ తయారు చేసి ఒక వైపు ఉంచండి. కొబ్బరి నూనె , ఆలివ్ నూనెలో కొంత తీసుకొని బాణలిలో పోయాలి. ఈ నూనెలో పిండిచేసిన పేస్ట్ కలపండి. ఈ పేస్ట్ బ్రౌన్ అయ్యే వరకు వేడి చేయండి. అప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లబరచండి. మిశ్రమాన్ని పూర్తిగా వేడి చేసిన తర్వాత, అల్లం వెల్లుల్లిని నూనె నుండి వేరు చేయండి. ఈ నూనెను మీ జుట్టు కు రాయండి, మెత్తగా మసాజ్ చేసి అరగంట నానబెట్టండి. తర్వాత రెగ్యులర్ షాంపూతో మీ తలను శుభ్రం చేసుకోండి. వారానికి ఒకసారి ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.


logo