బుధవారం 03 జూన్ 2020
Health - Apr 08, 2020 , 23:10:38

మొక్క జొన్న ఆరోగ్యానికి మంచిది

మొక్క జొన్న ఆరోగ్యానికి మంచిది


- మొక్కజొన్నలో  విటమిన్లు ,యాంటీఆక్సిడెంట్లు ,సమృద్ధిగా అభిస్తాయి .
-ఇందులో కేలరీలు తక్కువగా, పోషక పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి.
 -వందగ్రాముల స్వీట్ కార్న్ లో 86కేలరీలుంటాయి.
-వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా చూసుకోవడంలో మొక్కజొన్న సమర్ధవంతంగా  పనిచేస్తుంది.
-స్వీట్ కార్న్ లో ఉంగడే ప్రత్యేకమైన బి విటమిన్లు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి .
-ఇందులో ఉండే ఫోలెట్ గుండె సంబంధ వ్యాధులను దరి చేరకుండా కాపాడుతుంది.
అంతేకాకుండా ఇందులో ఉండే థయామిన్ మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది.


logo