శుక్రవారం 29 మే 2020
Health - Apr 08, 2020 , 00:25:38

ఆరోగ్యానికి మేలు చేసే కాకర

  ఆరోగ్యానికి మేలు చేసే కాకర


నిజానికి కాకరకాయ రుచిలో చేదుగా ఉన్నప్పటికీ పోషక, ఔషధ, గుణాల్లో మాత్రం ఏంటో ఉత్తమమైనది.
-కాకరకాయ శరీరంలోని వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. వీటిని ఉడికించిన నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్ల్లు దరిచేరవు.
- శ్వాస కోస సమస్య నుంచి ఉపశమనం కలిగించడంలో  కాకర రసం బాగా పని చేస్తుంది. తరచుగా కాకరకాయ తింటే జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ  సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు
- కాలిన గాయాలను ,పుండ్ల ను మాన్పడంలో కాకరకాయలోని గుణాలు బాగా పని చేస్తాయి .రక్తాన్ని శుధ్ధి  పరిచి గుండె కు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది.
-బరువు తగ్గాలనుకున్నా ,శరీరం లో అనవసర కొవ్వు కరగాలన్నా కాకర రసం తాగాలి . కాకరలో ని యాంటీ ఆక్సిడెంట్ లు ఆరోగ్యాన్నీ కాపాడుతాయి
-ఉదర సంబంధ వ్యాధులను కాకర మంచి ఔషధం .అందుకే రుచిలో చేదుగా ఉన్నా కాకరను తరచుగా తీసుకుంటే ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది. 


logo